Monday, December 28, 2009

some colorful comments in telengana movement 2009

తెలంగాణా ఉద్యమములో కొందరు ప్రముఖుల వ్యాఖ్యలు :-

తెలంగాణ వచ్చుడో కే సి ఆర్ చచ్చుడో - కే సి ఆర్

గాంధీ మాదిరి నేను చేసిన నిరహార దీక్ష 5 రోజులే- . కే సి ఆర్ ఆస్పత్రిలో ఒక రోజు చేసాడు. -ఫ్లుయిడ్లు తీసుకొని సలిన్ తో ఆస్పత్రిలో చేసే దీక్ష దీక్ష కాదు స్పెషలు మందు తీసుకొని ఆస్పత్రిలో ఆరు నెలలు చేయవచ్చును - లగాతపతి రాజగోపాల్

లగాతపతి రాజగోపాల్ విజయవాడ లో దీక్ష చేసుకోవచ్చును హైదరాబాదులో వీలులేదు -ఐ జి అనురాధ

పొలిసు వాళ్ళు కొట్టిన దెబ్బలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తించదు -ఐ జి అనురాధ

హైదరాబాదు నీ మేనమామ సొత్తా! - మొహనబాబు

1 comment:

Apparao said...

హైదరాబాదు నీ మేనమామ సొత్తా! - మొహనబాబు అంటే
మా మేన మామ సొత్తు కాక పొతే మీమేనమామ సొత్తా - కెసిఆర్ అన్నాడు
అంటే కెసిఆర్ "గాడిదా" హైదరాబాదు ?!!
ఇక్కడ కెసిఆర్ గాడిద అంటే కెసిఆర్ దా అని అర్ధం
అంటే కానీ కెసిఆర్ ని గాడిద అని నేను అనటం లేదండీ నిజంగా, ఒట్టు !!