దీక్షా దక్షులు
ఏభై సంవత్రసల పోరాటంతో సాధ్యం కానిది రాష్ట్ర విభజన ఎలా సాధ్యమయింది ? కే సి ఆర్ తెలేన్గాన గాంధీ ఎలా అయ్యారు?
చరిత్ర ఎలా వున్నా కే సి ఆర్ నిరాహార దీక్ష తో కొందరు తెలంగాణ నాయకులు కేంద్రాన్ని ఎమోషనల్గా బ్లాకుమైలు చేయడం జరిగింది. ఆయన పరిస్థి నేదో రేపో గ వుందని భావించి విభంజన ప్రక్రియ ప్రారంభించ వలసినిదిద్గా కేంద్రం ప్రకటన చేసింది. మెగిలిన ప్రాంతాలవారి కి సహజముగా మింగుడుపడదు . పొట్టి శ్రీరాములు విగ్రహానికి మసి పూయడం ఆంద్ర పేరు లు చేరిపివేయడం వంటి వాటిని తెలంగాణ విలేఖర్లు జయశంకర్ లాంటి మేధావులు ఖండించిలేదు.కే సి ఆర్ దీక్ష సమయములో ఎకపక్షమైన ప్రసారాలు టి జి వెంకటేష్, లగాతపతి ప్రకటనలతో తెన్దవకోణం చర్చకు వచ్చింది.
Reply
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment